TELUGUKUPARUGU

తెలుగుకు పరుగు
భాష కోసం – ఆరోగ్యం కోసం!
సిలికానాంధ్ర మనబడి గత కొన్నేళ్లుగా తెలుగుకు పరుగు (Run4Telugu) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది! ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని virtual గా మీరున్న ప్రాంతంలోనే మీ ఇంటినుంచే సులభంగా పాల్గొనేలా మీముందుకు తీసుకొస్తోంది! Strava app సాయంతో గానీ లేక Online లో నేరుగా (Google Form ద్వారా) గానీ మీరు పరుగెట్టిన లేక నడచిన మైళ్ళను చాలా సులభంగా నమోదు చేయవచ్చు! రండి, అందరం ఈ కార్యక్రమంలో పాల్గొందాం! భాషకోసం కలసి నడుద్దాం! భాషా సేవయే భావితరాల సేవ!
Schedule:
Day & Date: Saturday, Aug 7, 2021
Time: At any time on that date (your local time is applicable)