Palukubadi 2017




  • Register for PalukuBadi
    తెలుగులో మాట్లాడడంపై మరింత పట్టుని అందజేసే వేసవి కార్యక్రమం “పలుకుబడి”.
    పలుకుబడి ప్రధానాంశాలు:
    • తెలుగులో మాట్లాడడం పైనే పూర్తి శ్రద్ధ
    • ఆటలతో కూడిన పాఠ్య ప్రణాళిక
    • మనబడి విద్యార్ధులకు మాత్రమే పరిమితం (ప్రస్తుత & పూర్వ)
    • జూన్ నెలలో 4 వారాంతాలలో 6 తరగతులు మాత్రమే
    • ఒక్కో తరగతి వ్యవధి మూడు గంటలు మాత్రమే (మొత్తం 18 గంటలు)
    • జూన్ మొదటి వారాంతం నుండి తరగతులు ప్రారంభం
    • పలుకుబడి పుస్తకం, యోగ్యతాపత్రం ఇవ్వబడును
    • రుసుము $75 మాత్రమే
    • ఏప్రిల్ 25 నుంచి మనబడి వెబ్సైట్ ద్వారా నమోదు ప్రారంభం
    • ప్రసూనం స్థాయి పూర్తి చేసిన విద్యార్థులకే అర్హత